Pages

15, ఫిబ్రవరి 2014, శనివారం

తెలంగాణా వస్తే రెండు రాష్ట్రాల్లోనూ కమ్మవారి పెత్తనానికి గండి పడినట్లేనా..?



తీవృంగా ఆలోచిస్తే ఇది నిజమేననిపిస్తోంది. తెలంగాణాని వ్యతిరేకించడం లో కమ్మ కులానికి చెందిన నాయకులు చాలా చురుకుగా పనిచేస్తున్నారు.దీనికి కారణం ఆర్దికంగా ముందంజలో ఉండి అటు కోస్తాంద్ర లో..తెలంగాణా లో అన్ని కులాలపై ఆధిపత్యం చెలాయించే వారికి తెలంగాణా సాకారం కావడం ఆత్మహత్యాసదృశ్యమే.ఎందుకంటే ఇటు తెలంగాణా లో రెడ్డి..వెలమ ఆధిపత్యం సాగుతుంది.అటు ఆంధ్ర లో జగన్ రూపం లో ...కిరణ్ రూపం లో రెడ్డి కులస్తుల ఆధిపత్యం సాగుతుంది.లేదా ఒక సరైనా సమయంలో వారు సహకరించుకుంటారు.ఎందుకంటే పైకి ఎన్ని నంగనాచి కబుర్లు చెప్పినా కులాధిపత్యమే అల్టిమేట్ గా మన తెలుగుల రాజకీయ నాటకసారం. కమ్మ వారి లోని గొప్ప గుణం ఏమిటంటే తాము ఏ పార్టీ లో ఉన్నా తమ కులాధిపత్యానికి ఉపయోగపడే విధంగానే తమ పోకడలు ఉంటాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి