Pages

29, ఏప్రిల్ 2014, మంగళవారం

హిందూపురం లో బాలయ్య బాబు కాలితో తన్నించుకున్న అసిస్టెంట్లది ఏ కులం...



ఏది జరిగిన ముందు కులకోణం లోనుంచి చూడటం మన రాష్ట్రం లో ఉన్న ఓ జబ్బు కదా..! సూపర్ నట ఫేమిలీ ల నుంచి వచ్చిన వాళ్ళకి పదిమంది ముందు ఎలా బిహేవ్ చేయాలో తెలియదు.నలుగు గోడల సిన్మా రంగం లో ఏ హీరోయిన్ ని తన్నినా,నిర్మాతని తన్నినా ,దర్శకున్ని తన్నినా వెనకున్న వందిమాగదుల అండతో తొడగొట్టుకొని నెగ్గుకు రావచ్చు.కాని బయటి ప్రపంచం లో,ముఖ్యంగా రాజకీయాల్లో జనాలముందు ఎలా బిహేవ్ చేయాలో తెలీక పోతే ఎందుకుగాకుండాపోతారు.

హిందూపురం లో బాల్య్య బాబు కాలితో తన్నిన ఒక అసిస్టెంట్ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి కాగా,మరొక వ్యక్తి వైశ్యుడని తెలిసింది. ఎం ఎల్ ఏ కాకముందే కాళ్ళతో కొడుతున్నాడంటే ఇక ఎన్నికయితే నియొజకవర్గం లో ప్రతి కార్యకర్త తన్నించుకుండానికి సన్నాహాలు చేసుకోవలసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి