X-MAN సిరీస్ లో సినిమా వచ్చిందంటే ఈ మధ్య వెళ్ళాను.మ్యుటెంట్స్ తమ ఉనికిని రక్షించుకోవడానికి మానవ మేధావుల పరిశోధనలని ప్రయత్నాలని అడ్డుకోవడమే దీని ఇతివృత్తం.జాక్ హగ్మన్ ప్రధాన పాత్రధారి.మిగతా నలుగురు మ్యూటేంట్ లుగా చేసినవారు కూడా బాగా నటించారు.ఇసలిలాంటి సన్నివేశాలు నిజ జీవితం లో జరుగుతాయా అని ప్రశ్నించుకోకుండా చిత్రం లో సాంకేతిక విలువలని ఆస్వాదించవచ్చు.బాలమిత్ర కధలా ఉండి కెమేరా పనితనం,గ్రాఫిక్స్,సంగీతం బాగున్నాయి.సెక్స్ సీన్లు పెద్దగా లేవు కాబట్టి అన్ని వయసులవారు హాయిగా నిరభ్యంతరంగా ఓ సారి చూడవచ్చు.ఈ మధ్య నొచ్చే తలా తోకా లేని తెలుగు సినిమాలకంటే మంచి వినోదాన్నే పంచుతుంది.
Pages
19, జూన్ 2014, గురువారం
X-MAN సినిమా పై రివ్యూ..!

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి