ఇవాళ ఓ సినిమా హీరో ఫోటో వచ్చింది..అంటే బహుశా యమా మాస్ అనిపించుకోవాలనేనేమో..ఒక లుంగీ..దానికింద ఓ షార్ట్ ..పైన వాటం అంతా పల్లెటూరి గెటప్ మాదిరిగా మీసాలు..ఎక్సట్రా.. ఆ ఫోటో చూడంగానే అనిపించింది..కుంచెం కాకపోతే కుంచెం అయినా నేచురాలిటీ ఉండాలి గదా...అప్పుడే కాన్వెంట్ పిల్లలు ఫేన్సీ డ్రెస్ వేసుకొచ్చినట్టు ఈ గెటప్ ఏంట్రా బాబూ అని ఎక్కడో మండింది.అయినా వినరుగా వీళ్ళు..!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి