ప్రధాని నరేంద్ర మోడి తీరు ఇంతకాలం నుంచి పరిశీలిస్తుంటే చాలా ఘటికుడు లాగానే ఉన్నాడు.అద్వాని లాంటి డక్కామొక్కీలు తిన్న వ్యక్తినే పక్కకి తప్పించి ప్రధాన కుర్చి దక్కించుకున్నప్పుడే తేడా యవ్వారం లా తోచింది.అంతదాక ఎందుకు రాష్ట్రాల విభజన వల్ల బాగా దెబ్బతిన్న ఆంధ్రులకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని,నిధులు ఇంకా ప్రత్యేక ప్రతిపత్తులు కల్పిస్తామని చెప్పి కిమ్మనకుండా కాలం గడుపుకుంటు వెళ్ళిపోతున్నాడు.కేంద్రం లో చక్రం తిప్పడం లో మహా చాణక్యుడని అనిపించుకుని.. గతం లో కొనియాడబడిన మన చంద్రుడికి కూడా చుక్కలు చూపిస్తున్నాడు.వెంకయ్య నాయుడి గారి ప్రయత్నాలు కూడా రాష్ట్రానికి సంబందించి పెద్దగా వర్కవుట్ అవుతున్నట్లుగా లేదు.ఎలావుందో ఇంకా ముందు కాలం..!!!
Pages
5, మార్చి 2015, గురువారం
మొత్తానికి మోడి మహా ఘటికుడిలానే ఉన్నాడు.
ప్రధాని నరేంద్ర మోడి తీరు ఇంతకాలం నుంచి పరిశీలిస్తుంటే చాలా ఘటికుడు లాగానే ఉన్నాడు.అద్వాని లాంటి డక్కామొక్కీలు తిన్న వ్యక్తినే పక్కకి తప్పించి ప్రధాన కుర్చి దక్కించుకున్నప్పుడే తేడా యవ్వారం లా తోచింది.అంతదాక ఎందుకు రాష్ట్రాల విభజన వల్ల బాగా దెబ్బతిన్న ఆంధ్రులకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని,నిధులు ఇంకా ప్రత్యేక ప్రతిపత్తులు కల్పిస్తామని చెప్పి కిమ్మనకుండా కాలం గడుపుకుంటు వెళ్ళిపోతున్నాడు.కేంద్రం లో చక్రం తిప్పడం లో మహా చాణక్యుడని అనిపించుకుని.. గతం లో కొనియాడబడిన మన చంద్రుడికి కూడా చుక్కలు చూపిస్తున్నాడు.వెంకయ్య నాయుడి గారి ప్రయత్నాలు కూడా రాష్ట్రానికి సంబందించి పెద్దగా వర్కవుట్ అవుతున్నట్లుగా లేదు.ఎలావుందో ఇంకా ముందు కాలం..!!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి