Pages

8, మార్చి 2015, ఆదివారం

"కూడలి" అగ్రిగేటర్ నిన్నటినుంచి బాగా స్లో అయిపోయింది ఏమిటబ్బా..?


నిన్నటి నుంచి ఉన్నట్టుండి కూడలి అగ్రిగేటర్ లో బ్లాగ్ ల యొక్క రోల్ కదలకుండా నిలిచిపోయింది.అయితే బ్లాగుడు కాయలు లో కదులుతోంది గాని మరి మెయిన్ వరస అలాగే స్థబ్దంగా నిలిచిపొయి నా బ్లాగు లో పొద్దున్న రాసిన పోస్ట్ కూడా ఇప్పటికీ ఇంకా రాలేదు.బహుశా మిగతావారి పరిస్థితి కూడా ఇదేననుకుంటాను.సాధ్యమైనంత త్వరలో వారి సైట్ యొక్క సమస్య ని ఆ దేవుడు పరిష్కరించాలని కోరుకుంటున్నాను.వారు బ్లాగుకారులకి చేసే సేవ అమ్మూల్యం.అసలు బ్లాగుకారులందరు ఏ అగ్రిగేటర్ వారికైన రుణపడిఉన్నట్లే లెక్క.అంత మంచి వేదికల్ని ఏ ప్రతిఫలం ఆశించకుండా నడిపే వారిని అందర్నీ అభినందించకతప్పదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి