కూడలి మూత బడటం ఎంతైనా బాధాకరం.తెలుగు అగ్రిగేటర్ల ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.బ్లాగులు ఎంత మంచివి అయినా ఉండనీ వాటన్నిటినీ ఒక చోట గుది గుచ్చి మనకి ఒక ప్రదేశం లో అందించే అవి మనకి మంచి నేస్తాలు.తెలుగు బ్లాగర్లలో కొంత మంది రేపే తలతిక్క వివాదాలు తలా తోకా లేకుండా కేవలం వివాదాల వల్లనే పేరు తెచ్చుకోవాలనే వారి వేషాలు సీరియస్ గా నిజాయితీ గా బ్లాగులు రాసుకునే వారికి చండాలం గా అనిపిస్తున్నాయి.ప్రతి ఒక్కడు సొంగ కార్చుకుంటూ తెలుగు ప్రేమ అంటూ అరిచేవాళ్ళే తప్ప తృణమో ఫణమో మన బ్లాగూల్ని చూపెడుతున్నందుకు అగ్రిగేటర్లకి సాయం చేసి తోడ్పడదామని అనుకోరు.అసలు ఫ్రీ గా ఎందుకు చేయరు..ఏం వాళ్ళకి తెలుగు లవ్వు లేదా అంటూ అడ్డం గా వాదనలు ఒకటి.
ప్రస్తుతం మాలిక ఉన్నది.ఇంకా బ్లాగ్ వేదిక,పూదండ వంటివీ ఉన్నాయి.వాటినైనా కాపాడుకోవడం మన కర్తవ్యం.
ప్రస్తుతం మాలిక ఉన్నది.ఇంకా బ్లాగ్ వేదిక,పూదండ వంటివీ ఉన్నాయి.వాటినైనా కాపాడుకోవడం మన కర్తవ్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి