వరంగల్ కి బెస్ట్ హెరిటేజ్ సిటి గా,ఇంకా ఓ కాఫీ టేబుల్ బుక్ కి కూడా సెంట్రల్ అవార్డ్ రావడం మంచిదే.మధ్య ప్రదేశ్ ,గుజరాత్ ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని గెలుచుకున్నాయి.ఒడిశా ,చత్తిస్ గడ్ లాంటి రాష్ట్రాల్లో కూడా రైలు స్టేషన్ ల లో మాత్రమే కాకుండా ప్రముఖ బస్ స్టేషన్ ల లో కూడా సిటీ సైట్ సీయింగ్ కి,ఇతర టూరిస్ట్ ప్యాకేజీల్ని బుక్ చేసుకోవచ్చును.అదేమిటో గాని మన హైదరా బాద్ లో సెంట్రల్ బస్ స్టేషన్ లో టూరిజం కౌంటర్ ఒక్కటీ లేకపోవడం వింతేనని చెప్పాలి.ఆ ఆఫీస్ కి ఫోన్ చేసినా సరైనా రెస్పాన్స్ ఉండదు.విజిటర్ దగ్గరకి మనం వెళ్ళాలి తప్ప వాళ్ళే చచ్చినట్లు వస్తారు అనుకునే ఆలోచనని వదులుకోవాలి.టూరిజం లో కొత్త పుంతలు తొక్కుతూ జనాల దగ్గరకి వెళ్ళడానికి దేశాలు ప్రయత్నిస్తుంటే ఇంకా సగటు ఉద్యోగి మనస్తత్వాన్ని ప్రదర్శించే ధోరణి ని వదులుకోవాలి.ఆర్భాటంగా పబ్లిసిటి చేస్తే సరిపోదు...విజిటర్స్ ని ఇబ్బంది పెట్టకుండా సౌకర్యాల్ని కింది స్థాయికి తీసుకుపోవాలి.
Pages
31, జులై 2016, ఆదివారం
టూరిజం శాఖ లో రావలసిన మార్పులు...

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి