BLF అనగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని అట.విచిత్రం ఏమిటంటే దీనికి హెడ్ గా ఉండేవ్యక్తి మాత్రం ఉన్నత కులానికి చెందిన తమ్మినేని వీరభద్రం.ఇది ఎక్కడి గోల..జనాన్ని అంత తక్కువ అంచనా వేస్తున్నారా అని అనుమానం వచ్చింది. పైగా ఈయన కమ్మ్యూనిస్ట్.ఏ రోజునైనా ఇలాంటిది ఊహించామా..?కాని జనం మాత్రం చాలా తెలివైన వాళ్ళు. అందుకనే ఒక్క అభ్యర్దిని కూడా గెలిపించలేదు,మొన్న తెలంగాణా అసెంబ్లీ నుంచి..!
ఉన్నది ఉన్నట్లు చెప్పాలంటే తెలంగాణా రాష్ట్రం లో కమ్మ కులానికి గడ్డు కాలం ఎదురైంది.ఒక్క ఖమ్మం జిల్లాలో తప్ప మిగతా తెలంగాణా లో అన్ని జిల్లాల్లో ఆ సామాజిక వర్గం కి బలం లేకుండా పోయింది.కాబట్టి బి.సి.ల తో కలిసి ముందుకి వెళ్ళవలసిన అగత్యం ఆ వర్గానికి దాపురించింది.అయినా సరే..నాయకత్వం మిగిలిన బి.సి.లకి ఇచ్చే ఉద్దేశ్యం వారికి లేదు.అందుకే తమ్మినేని ని ముందు పెట్టింది.అయితే తెలంగాణా ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు. ఫలితం చూశారుగదా ఎలా వచ్చిందో..!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి