Pages

8, జులై 2013, సోమవారం

స్విస్ బ్యాంక్ లో నల్ల ధనం దాచుకున్న మహానుభావుల్లో వీరు కొందరు..!



అసలు స్విస్ బ్యాంక్ లోని నల్ల ధనం మొత్తం దేశానికి వుపయోగపడితే మన దేశం అంత ధనిక దేశం వుండదేమో..!అందుకనే బయటి దేశాల వాళ్ళు అంటుంటారు,భారతీయులు పేదవాళ్ళు గాని భారత దేశం పేదది కాదని.ఇక్కడిచ్చిన లిస్ట్ తాజాది.అస్సంజే నిజంగా అసాధ్యుడే..అలాంటి వాళ్ళూ కొందరుండాలి లెండి..దేశాలు బాగుపడాలంటే..!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి