Pages

10, నవంబర్ 2013, ఆదివారం

సచిన్ టెండుల్కర్ యొక్క ఈ అరుదైన ఫోటో చూశారా..?



చిన్నప్పుడు తమ స్కూల్ లోని ఓ టీచర్ శ్రీమతి రాగిణి దేశాయ్ తో సచిన్ దిగిన ఫోటో ఇది.దీంట్లో ఉన్న ఇంకో కుర్రాడు వినోద్.1988 లో హారిస్ షీల్డ్(అండర్-16) గెలిచిన తరుణం లో ఈ ఫోటో దిగడం జరిగింది.ఇవి అతను చదివిన శారదాధాం విద్యాలయ లో ఓ గదిలో ఇటీవలనే కనిపించాయట..చాలా యేళ్ళుగా ఈ ఫోటోలున్న రూం ని తాళం వేసి ఎవరూపట్టించుకోలేదట.మొత్తానికి ఓ ఫోటోగ్రాఫర్ తన పరిశోధనలో ఇవి కనుగొన్నాడు. Click here for more 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి