Pages

30, జూన్ 2014, సోమవారం

హస్త ప్రయోగం గురించి ఎన్ని పుస్తకాల్లో చదివినా ఇంకా సందేహమే..!



ఏ డాక్టర్ సలహాల పేజీ ని చదవండి...తప్పనిసరిగా హస్త ప్రయోగం గురించి తప్పకుండా ఒక ప్రశ్న అయినా ఉండాలిసిందే. అంత నీడ్ ఆఫ్ ద అవర్ అన్ని వేళ లోను.ఎన్ని సందేహాలు చదివినా ...మళ్ళీ మళ్ళీ ఆ డవుట్ ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటుంది.పెళ్ళి అయినా..కాకపోయినా హస్త ప్రయోగం చేసుకోవడం అనేది ఎక్కడైనా కామన్.కాకపోతే కొన్ని దేశాల్లో బాహాటంగా అంగీకరిస్తారు.కొన్ని దేశాల్లో అంగీకరించరు.అల్లోపతి డాక్టర్లు అంటారు...అబ్బే దాని వల్ల నష్టం ఏమీ లేదు..మీ ఇష్టం చేసుకొండి అని..!ఆయుర్వేదం లోనేమో వీర్యం సృష్టికి మూలం..అది వ్యర్ధం కారాదు అంటారు. అసలు ఇంతకీ ఏది నిజం..?

హస్త ప్రయోగం మీద జరిగిన పరిశోధనలన్నీ ఇంచు మించు నాకు తెలిసి పశ్చిమ దేశాల్లోనే.వాళ్ళ వాతావరణం గాని..శరీర ధర్మం ఒకటేనా..?ఆయా జర్నల్స్ లో వచ్చే రాతల్లో అంశాలని పట్టుకొనే మనాళ్ళు కోట్ చేస్తుంటారు. తప్ప స్వయం గా పరిశీలనలు ..పరిశోధనలు చేశారా..?

నా అనుభవం లో కొన్ని అలాంటివి చేస్తే(పరిశీలనలు..అదీ దీర్ఘ కాలం) అనిపించింది ఏమిటంటే తప్పకుండా శరీరం లోని శక్తిని ..అది హరించుతుంది.అంతే కాదు కీళ్ళ నొప్పులు లాంటివి త్తొందరగా వస్తాయి.ఎక్కువ దూరం కూడా నడవ లేరు.దీని గురించి ఎంత రాసినా మిగిలిపోతూనే ఉంటుంది.వీలైతే రేపు ఇంకో పోస్ట్ రాస్తా...!

1 కామెంట్‌: