అసలు తెలంగాణా రావడం ఆలశ్యం ఆ వేల ఎకరాల ఫిల్మ్ సిటీ ని కరెక్ట్ గా వెయ్యి నాగళ్ళు పెట్టి దున్నించుతాన్న మహానుభావుడికి అదే ప్రదేశం దేశం మొత్తం గర్వించే విధంగా ఈ రోజుకి అగుపించింది.ఏం లావాదేవీలు ఎక్కడ కుదిరాయో కట్టబోయే ఆ ఆధ్యత్మిక నగరి లోని దేవతలకే తెలియాలి.అందుకే పెద్దలన్నారు జనాల జ్ఞాపకశక్తి మన దేశం లో చాలా తక్కువ అని.ఓ వేళ ఎవరికైనా గుర్తున్నా పీకేది ఏమిటట..!ఇది మన పొలిటీషియన్ల కి ఇంకా బాగా తెలుసు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి