Pages

11, మార్చి 2015, బుధవారం

ఎన్.జి.వొ. సంస్థలకి పనికి వచ్చే ఓ వెబ్ సైట్


స్వచ్చంద సంస్థ లవాళ్ళు అనేక అంశాల గురించి వెదుకుతుంటారు.విరాళాలు అందించే వాళ్ళకోసం,ఇంకా ప్రభుత్వ శాఖల కి సంబందించిన సమాచారం,ఇతరత్రా వాటికోసం వెదుకుతుండటం చూశాను.అలాంటి వాళ్ళ కోసం పనికి వచ్చే ఓ సైట్ లాగా అనిపించిందిది.అనుకోకుండా తగిలింది ఈ సైట్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు.ఓసారి ఆసక్తి వున్నవాళ్ళు చదివి చూడండి పనికి వచ్చేదేనేమో ఇది.లేదా వదిలేయండి..దీని గురించి నాకూ ఏమీ పెద్దగా తెలియదు.ఒక సమాచారం కోసం ఇస్తున్నానంతే.ఇక్కడ లింక్ నొక్కి చూడగలరు.http://odishangos.blogspot.in/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి