బూతు అంటే బయటికి ప్రతి ఒక్కరికీ అసహ్యమే...కాని ఏ మాత్రం చాన్స్ దొరికినా బూతు బొమ్మలని చూసే అవకాశం ఎవరూ వదులుకోరు.చాలామంది అంతర్జాలం మీద మోజు పెంచుకునేది మొదట్లో ఈ బూతు లేదా పోర్నో చాలా విస్తారంగా దొరుకుతుందనే..!ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా!నాలుగు గోడల మధ్య వుండే బూతు నట్టింట్లోకి వచ్చింది.
మీరు సైబర్ కేఫ్ నుండి వస్తున్నారే అనుకోండి...మీ మిత్రుడు అది చూసి అబ్బా వీడు ఆ సైట్లలోకి వెళ్ళే వుంటాడు అని ముఖంలో ఒకలాంటి ఫీలింగ్ మెదులుతుంది.కొద్దిగా ఫేస్ విప్పారుతుంది.మనిషిలో వుండే అనేక సెక్సుకి సంబందించిన కల్పనల్ని మంచి దృశ్యాలుగా చూపిస్తాయి.చూడగా..చూడగా కొన్ని రోజులకి ఆ experiments ని చేయాలనుకుంటే ఇంట్లో ఆ చాన్సులు దొరక్క బయట ఎక్కడో try చేస్తారు.ఇండియా లో ప్రస్తుతం aids ఎంత విస్తృతంగా వుందో అందరకీ తెలుసు.దాని బారిన పడే చాన్సు ఎక్కువగా వుంటుంది.ఎందుకో మీడియా సరిగ్గా వెల్లడించడం లేదు కాని భారత్ లో కోటీశ్వరుడి దగ్గరనుంచి పాపర్ వరకు ఇది విస్తృతంగా వుంది.వున్నట్టుండి మెల్ల కన్ను రావడం...భుజాల దగ్గర flesh అంతా పోయి hangers కి వేలాడదీసినట్టుగా వుండటం..చాతి దగ్గరి ఎముకలు పైకి వచ్చినట్టు కనిపించడం..బక్కగా అయిపోవడం..ఇంకా అనేక లక్షణాలు ఈ aids కి సంబందించి వున్నాయి.ఇవన్నీ చాలా కామన్ లక్షణాలు.నేను అనుకుంటాను నల్ల జాతులపై తెల్లవారు ప్రకటించిన ఒక బయలాజికల్ వార్...పనిలో పనిగా ఫార్మా కంపెనీ లకి కోట్ల డాలర్ల లాభాలు చేకూర్చడం కూడా ఒక వ్యూహం..!
మళ్ళీ బూతులోకి వద్దాము...ఒకరు సెక్స్ చేస్తుంటే చూసి ఆనందించడం ఒక్క మనుషుల్లోనే వుందేమో..!నిజం చెప్పాలంటే అది వుద్దీపన లాగా పనికి వస్తుంది.ఆడకైనా..మగకైనా..!మరి ఎందుకనో జంతువుల్లో వున్నట్టు కనిపించలేదు.నాకు తెలిసిన ఒక సంఘటన చెబుతాను.ఒకతను ప్రతి రోజూ భార్యకి పడుకునేముందు ఈ పోర్నో సిన్మాలని చూపించేవాడు..బహుశా బాగా సహకరించాలనే వుద్దేశ్యం తోనేనేమో..!అయితే దీంట్లో lesbians కి సంబందించిన భాగాలు చూసేది.మరి ఒకరోజు ఏమైదో ఏమో తనతోటి ఆడ కొలీగ్ తో స్వలిగా సంపర్కం పెట్టుకుని ..గొడవలయ్యి..చివరకి భర్తని వదిలేసింది.
ఇంకా చాలా పరిణామాలు వస్తున్నాయి భారతీయ సమాజంలో...అవన్నీ మరోసరి..!!!
చరిత్ర ని సరిగా గమనిస్తే మనుషులకి శృంగారాసక్తి ఎప్పుడూ ఉంది. వివిధ కాలాల్లో వివిధ రకాలుగా అది వ్యక్తీకరించబడింది. సంగీత సాహిత్య శిల్ప కలలు భక్తితో పాటు రక్తినీ చాటి చెప్పాయి. ఇపుడు పెరిగిన సాంకేతికతను కూడా వాడుకుంటున్నారు. అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. భారతీయ సమాజం దీనికి అతీతమేమీ కాదు. అయితే ఏదైనా అతి అయితే అది దుర్వ్యసనంగా మారుతోంది. కనుక బూతును చూడటం తప్పని నేను అనుకోనుగాని, ఎప్పుడూ బూతునే చూడటం ఒక దుర్వ్యసనం అంటాను.
రిప్లయితొలగించండి