ఆంధ్ర ప్రదేశ్ విభజన ఆల్రెడి జరిగిపోయింది....అయితే ఇంకా కొన్ని ఆధిపత్య వర్గాలు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా తాము ఇంకా ఏదో పాతపద్దతిలోనే చెలాయించుదాము అనుకోవడం వల్లనే తెలంగాణా లో గడ్డు పరిస్థితి ని ఎదుర్కుంటున్నాయి.ఆ కోవలోదే ఆంధ్ర జ్యోతి ఉదంతం.సమిష్టి ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లుగా వేరే రాష్ట్రం లో పెత్తనం ఎలా చెల్లుతుంది..? నిజానికి హైదరాబాద్ లో ..ఇంకా పరిసర ప్రాంతాల్లో ఒక సామాజిక వర్గం చేసిన భూ దందాలు..భూములు కొల్లగొట్టే పద్దతివల్లనే యావత్ ఆంధ్రులకు దోపిడీ దారులనే పేరువచ్చింది.తెలంగాణా లో మెజారిటీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.చివరికి తెలంగాణా రూపుదాల్చింది.ఎన్ని మసి పూసి కధలు చెప్పినా అది నిజం. ఈ వర్గాల పై కెసీఅర్ ఎంత కఠిన వైఖరి అవలంభించినా ప్రజల్లో అభిమానం మూటగట్టుకుంటాడే తప్ప వ్యతిరేకత రాదు.అది తెలుసుకోవడం వల్లనే రామోజీ సంస్థలు దారం తెగని పద్ధతిలో వెళ్ళిపోతున్నాయి.
Pages
27, జూన్ 2014, శుక్రవారం
ABN ఆంధ్రజ్యోతి తమ తీరు మార్చుకోవడం వారికే మంచిదేమో...
ఆంధ్ర ప్రదేశ్ విభజన ఆల్రెడి జరిగిపోయింది....అయితే ఇంకా కొన్ని ఆధిపత్య వర్గాలు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా తాము ఇంకా ఏదో పాతపద్దతిలోనే చెలాయించుదాము అనుకోవడం వల్లనే తెలంగాణా లో గడ్డు పరిస్థితి ని ఎదుర్కుంటున్నాయి.ఆ కోవలోదే ఆంధ్ర జ్యోతి ఉదంతం.సమిష్టి ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లుగా వేరే రాష్ట్రం లో పెత్తనం ఎలా చెల్లుతుంది..? నిజానికి హైదరాబాద్ లో ..ఇంకా పరిసర ప్రాంతాల్లో ఒక సామాజిక వర్గం చేసిన భూ దందాలు..భూములు కొల్లగొట్టే పద్దతివల్లనే యావత్ ఆంధ్రులకు దోపిడీ దారులనే పేరువచ్చింది.తెలంగాణా లో మెజారిటీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.చివరికి తెలంగాణా రూపుదాల్చింది.ఎన్ని మసి పూసి కధలు చెప్పినా అది నిజం. ఈ వర్గాల పై కెసీఅర్ ఎంత కఠిన వైఖరి అవలంభించినా ప్రజల్లో అభిమానం మూటగట్టుకుంటాడే తప్ప వ్యతిరేకత రాదు.అది తెలుసుకోవడం వల్లనే రామోజీ సంస్థలు దారం తెగని పద్ధతిలో వెళ్ళిపోతున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి