ఇదిగో ..అదిగో అంటున్నారు తప్పా ఇంకా పూర్తిగా విడిపోయిన రెండు రాష్ట్రాల నడుమ ఉద్యోగుల విభజన పూర్తిగా జరగలేదు.ప్రతి చిన్నదానికి నాంచడం,సమస్య లేని చోట కూడా సొంత ఈగోలు తృప్తి పరచుకోవడం కోసం సాగాదీయడం ఒక జాడ్యం లా తగులుకుంది.ఆ సందడిలో వ్యవస్థలు,ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడినా వారికనవసరం.బ్రిటీష్ వాళ్ళు పోతూ పోతూ ప్రతి చిన్న పనిని వివాదం చేసి పీక్కునే వీళ్ళు పాలించుకోగలరా అని ఎందుకన్నారో ఇప్పుడు క్రమేపీ అర్ధం అవుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి