ఈ అనుమానం ఒక పుస్తకావిష్కరణ సభ కి వెళ్ళినప్పుడు కలిగింది.ఎందుకనో మా మిత్రుడు ఒకాయన రమ్మన్నాడు గదాని వెళ్ళాను.వచ్చిన వాళ్ళలో సాహిత్య అభిరుచి ఉన్నాళ్ళతో బాటు రచయితలు గా పేరు తెచ్చుకున్నవాళ్ళు కూడా ఉన్నారు.మాటలో మాట గా ఒకాయన The God of Small things గురించి చెబుతూ దాంట్లో మానవీయ సంబంధాలగురించి మా గొప్ప గా రాసిందారచయిత్రి అంటూ చెప్పాడు.కొంచెం ఆసక్తి కలిగి దాంట్లో కొన్ని సన్నివేశాలు చెప్పమని కోరాడు ఇంకో వ్యక్తి.ఆయనేదో చెప్పాడు రకరకాల విషయాలు ..ఎందుకనో అభూత కల్పనలు అనిపించాయి అవన్నీ.ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఓ నాల్గు రోజులు శ్రమపడి ఆ పుస్తకం చదివితే..ఆ రచయిత చెప్పిన దానికి,దీనికి పొంతనే లేదనిపించింది.అంటే ఈ తరహా తెలుగు రచయితలు కావాలని కోట్ చేయడానికి కొన్ని వాక్యాలు చదువుతారు తప్ప సారం అర్ధం చేసుకోవడానికి కాదన్నమాట అంపించింది.అంటే ఇంగ్లీష్ అర్ధం చేసుకొనే కెపాసిటి లేకకాదు గాని మన పాఠకుల జ్ఞాన స్థాయి మీద వాళ్ళ కంత చిన్నచూపన్నమాట.
Pages
9, నవంబర్ 2014, ఆదివారం
తెలుగు రచయితలు ఇంగ్లీష్ పుస్తకాలు చదివేది కేవలం కోట్ చేయడానికేనా..?
ఈ అనుమానం ఒక పుస్తకావిష్కరణ సభ కి వెళ్ళినప్పుడు కలిగింది.ఎందుకనో మా మిత్రుడు ఒకాయన రమ్మన్నాడు గదాని వెళ్ళాను.వచ్చిన వాళ్ళలో సాహిత్య అభిరుచి ఉన్నాళ్ళతో బాటు రచయితలు గా పేరు తెచ్చుకున్నవాళ్ళు కూడా ఉన్నారు.మాటలో మాట గా ఒకాయన The God of Small things గురించి చెబుతూ దాంట్లో మానవీయ సంబంధాలగురించి మా గొప్ప గా రాసిందారచయిత్రి అంటూ చెప్పాడు.కొంచెం ఆసక్తి కలిగి దాంట్లో కొన్ని సన్నివేశాలు చెప్పమని కోరాడు ఇంకో వ్యక్తి.ఆయనేదో చెప్పాడు రకరకాల విషయాలు ..ఎందుకనో అభూత కల్పనలు అనిపించాయి అవన్నీ.ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఓ నాల్గు రోజులు శ్రమపడి ఆ పుస్తకం చదివితే..ఆ రచయిత చెప్పిన దానికి,దీనికి పొంతనే లేదనిపించింది.అంటే ఈ తరహా తెలుగు రచయితలు కావాలని కోట్ చేయడానికి కొన్ని వాక్యాలు చదువుతారు తప్ప సారం అర్ధం చేసుకోవడానికి కాదన్నమాట అంపించింది.అంటే ఇంగ్లీష్ అర్ధం చేసుకొనే కెపాసిటి లేకకాదు గాని మన పాఠకుల జ్ఞాన స్థాయి మీద వాళ్ళ కంత చిన్నచూపన్నమాట.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
agreed
రిప్లయితొలగించండి