ఇంత వరకు ఆంధ్రుల కొత్త రాజధాని పేరుని ప్రకటించలేదు.బహుశా ఈ దశ లో వెల్లడిస్తే లేని పోని అడ్డంకులు,వివాదాలు వస్తాయని కావచ్చు.అయితే చనిపోయిన ఏ రాజకీయ నాయకుని పేరుని పెట్టవద్దు.ఆంధ్రుల కి కావలసినంత గొప్ప చరిత్ర వుంది.ఆ చరిత్ర పుటల్లోకి వెళ్ళి అన్ని వర్గాలు ఆమోదించే విధంగా పేరుని వెదికి పెట్టాలి.అంతే తప్ప ఇప్పుడు ఒక పొలిటీషియన్ పేరు ఒకరు పెడితే రాబోయే కాలం లో ఇంకో ప్రభుత్వం వస్తే దాన్ని మార్చినా ఆశ్చర్యం లేదు.కనుక అలాంటి వివాదాలకి తావు లేకుండా రాజధాని పేరు పెట్టాలి.ఒకప్పుడు బౌద్ధం వర్దిల్లిన నేల కాబట్టి బుద్ధుని పేరు మీద రాజధాని పేరు ఉంటే బాగుంటుందేమో ఆలోచించాలి.
Pages
11, నవంబర్ 2014, మంగళవారం
ఆంధ్రా రాజధాని కి రాజకీయ నాయకుల పేర్లు పెట్టవద్దు..
ఇంత వరకు ఆంధ్రుల కొత్త రాజధాని పేరుని ప్రకటించలేదు.బహుశా ఈ దశ లో వెల్లడిస్తే లేని పోని అడ్డంకులు,వివాదాలు వస్తాయని కావచ్చు.అయితే చనిపోయిన ఏ రాజకీయ నాయకుని పేరుని పెట్టవద్దు.ఆంధ్రుల కి కావలసినంత గొప్ప చరిత్ర వుంది.ఆ చరిత్ర పుటల్లోకి వెళ్ళి అన్ని వర్గాలు ఆమోదించే విధంగా పేరుని వెదికి పెట్టాలి.అంతే తప్ప ఇప్పుడు ఒక పొలిటీషియన్ పేరు ఒకరు పెడితే రాబోయే కాలం లో ఇంకో ప్రభుత్వం వస్తే దాన్ని మార్చినా ఆశ్చర్యం లేదు.కనుక అలాంటి వివాదాలకి తావు లేకుండా రాజధాని పేరు పెట్టాలి.ఒకప్పుడు బౌద్ధం వర్దిల్లిన నేల కాబట్టి బుద్ధుని పేరు మీద రాజధాని పేరు ఉంటే బాగుంటుందేమో ఆలోచించాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి