ఈ రోజు పేపర్లో చూశారా భాగ్య నగరం లో మగ ఎస్కార్ట్ ల పేరు తో సాగిస్తున్న రాకెట్ బయటపడిన వైనం.ఇప్పటికే కొన్ని ఉత్తరాది నగరాల్లో ఈ ట్రెండ్ బాగానే ఉన్నది.సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించే మార్గం గా కొంత మంది కి కనిపిస్తున్నట్లుంది.కాని దీని వల్ల ఎయిడ్స్ భూతం మరింత వేగంగా విస్తరిస్తుంది.వీళ్ళ కష్టమర్లు ఒక్క ఆడవాళ్ళనే కాదు స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన మగవాళ్ళు కూడా ఉంటారు.హైక్లాస్ హోటళ్ళ దగ్గర మాత్రమే కాకుండా పార్క్ ల దగ్గర,రైల్వే ,బస్ స్టేషన్ ల దగ్గర కూడా వీళ్ళు తారసపడుతుంటారు.వీళ్ళ ఆహార్యం కూడా సదరు కష్టమర్లకి అర్ధం అయ్యే రీతి లో ఉంటుంది.విదేశాలనుంచి ఏది వచ్చినా వేలం వెర్రిగా అనుకరించడం మన దేశీయులకి కొంతమందికి ఒక క్రేజుగదా..!దాంట్లో భాగం గానే ఇదీ పెచ్చరిల్లింది..మా డబ్బులు మా ఇష్టం అంటే అనేదేమీ లేదుగాని..ఇండియా పరిస్థితి ఎయిడ్స్ విషయం లో ప్రపంచంలో తలదించుకునే స్థాయిలో ఉంది.ఏ దేశం వెళ్ళినా పిచ్చి కుక్కల మాదిరిగా విమానాశ్రయాల్లో తనిఖీలు చేస్తున్నారంటే చేయరా..?
Pages
10, డిసెంబర్ 2014, బుధవారం
పెరుగుతున్న మరో జాడ్యం - మగ వ్యభిచారులు

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి