ముఢ భక్తి ని నిరసించే ఉద్దేశ్యం తో సినిమా తీసినట్లు కనిపించింది.కాని ఎలియన్ లని దానికి ఎన్నుకోవడం ఏమిటో అర్ధం కాలేదు.అసలు ఇలాంటి ఎలియన్ లు చూసిన వారు ఎవరూ లేరు.ఓ హాలీవుడ్ సినిమా తో వచ్చిన పైత్యం.భూమి మీద పదార్ధం తోనే మనిషి బాడీ సృష్టింబడినట్లు ఆ ఎలియన్ బాడీ కూడా ఉండాలా..?అన్ని విషయాల్ని యమ స్పీడు గా వేలితో ముట్టి అర్ధం చేసుకునే అతను మానవుల తో కలవడానికి అతని రిమోట్ వెతుక్కోవడానికి అంత డ్రామా ఏమిటో..అంతా కంఫ్యూజన్ గా ఉంది ఆలోచిస్తే!! ఆలోచించకుండా చూస్తే ఎంటర్టైన్మెంట్ పొంది రావచ్చు.అమీర్ ఖాన్ నటన హైలెట్ అని చెప్పవచ్చు.ఒక్క మతాన్నే టార్గెట్ గా చేసుకుని విమర్శించినట్లు అనిపించింది.
Pages
26, డిసెంబర్ 2014, శుక్రవారం
"Pk" సినిమా పై నా రివ్యూ..!
ముఢ భక్తి ని నిరసించే ఉద్దేశ్యం తో సినిమా తీసినట్లు కనిపించింది.కాని ఎలియన్ లని దానికి ఎన్నుకోవడం ఏమిటో అర్ధం కాలేదు.అసలు ఇలాంటి ఎలియన్ లు చూసిన వారు ఎవరూ లేరు.ఓ హాలీవుడ్ సినిమా తో వచ్చిన పైత్యం.భూమి మీద పదార్ధం తోనే మనిషి బాడీ సృష్టింబడినట్లు ఆ ఎలియన్ బాడీ కూడా ఉండాలా..?అన్ని విషయాల్ని యమ స్పీడు గా వేలితో ముట్టి అర్ధం చేసుకునే అతను మానవుల తో కలవడానికి అతని రిమోట్ వెతుక్కోవడానికి అంత డ్రామా ఏమిటో..అంతా కంఫ్యూజన్ గా ఉంది ఆలోచిస్తే!! ఆలోచించకుండా చూస్తే ఎంటర్టైన్మెంట్ పొంది రావచ్చు.అమీర్ ఖాన్ నటన హైలెట్ అని చెప్పవచ్చు.ఒక్క మతాన్నే టార్గెట్ గా చేసుకుని విమర్శించినట్లు అనిపించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి