ఈరోజు ఈనాడు దిన పత్రికలో చదివాను.ధన సంపాదన కోసం ఎంత నీచానికి మనిషి దిగజారతాడు అనిపించింది.ఒంగోలు జిల్లా(గిద్దలూరు) కి చెందిన ఒక వ్యక్తి తన స్నేహితుని కి ఇన్సూరెన్స్ చేసి అదే డబ్బు(ముప్ఫై లక్షలు) ని తను కొట్టేయడానికి ఒక డ్రైవర్ ని మాట్లాడుకొని అతని చేత లారీ ఆక్సిడెంట్ చేయించిన ఉదంతం.ముందు అది బయట పడలేదు గాని మానవ హక్కుల సంఘం ఇచ్చిన రీ ఎంక్వైరీ లో అది బయటబడింది.ఇలాంటి నమ్మక ద్రోహులకి మిత్ర ద్రోహులకి సాధ్యమైనంత కఠిన శిక్ష సాధ్యమైనంత త్వరగా పడాలి.లేదా ఆ తర్వాత కొనుగోళ్ళు ఎక్కడనుంచి ఎక్కడకి జరిగి ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.చూస్తూనే ఉన్నాం గదా..!
Pages
25, జనవరి 2015, ఆదివారం
ఇలాంటి వాళ్ళకి ఏ శిక్ష వేసినా తక్కువే..!
ఈరోజు ఈనాడు దిన పత్రికలో చదివాను.ధన సంపాదన కోసం ఎంత నీచానికి మనిషి దిగజారతాడు అనిపించింది.ఒంగోలు జిల్లా(గిద్దలూరు) కి చెందిన ఒక వ్యక్తి తన స్నేహితుని కి ఇన్సూరెన్స్ చేసి అదే డబ్బు(ముప్ఫై లక్షలు) ని తను కొట్టేయడానికి ఒక డ్రైవర్ ని మాట్లాడుకొని అతని చేత లారీ ఆక్సిడెంట్ చేయించిన ఉదంతం.ముందు అది బయట పడలేదు గాని మానవ హక్కుల సంఘం ఇచ్చిన రీ ఎంక్వైరీ లో అది బయటబడింది.ఇలాంటి నమ్మక ద్రోహులకి మిత్ర ద్రోహులకి సాధ్యమైనంత కఠిన శిక్ష సాధ్యమైనంత త్వరగా పడాలి.లేదా ఆ తర్వాత కొనుగోళ్ళు ఎక్కడనుంచి ఎక్కడకి జరిగి ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.చూస్తూనే ఉన్నాం గదా..!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి