విజువల్స్ పరంగా చక్కని సినిమా.ఫోటోగ్రఫీ కన్నులవిందుగా ఉంది.గ్రాఫిక్స్ సరే సరి.మరి సినిమా మొత్తం మీద ఎలా ఉంది అంటారా..మరీ విక్రం,శంకర్ ల కష్టాన్ని తీసివేయలేము గాని ..ఈ సినిమా ని 3 గంటల పైగా చూడాల్సి రావడం బోరింగ్ గా నే ఉంది.ఇంకొంచెం నిడివి తగ్గించితే బాగుండేది.సినిమా కథ ఈ పాటికే అందరకీ తెలుసు. ఒక రివెంజ్ కధ.తనని కురూపిని చేసిన అయిదుగురు మీద కక్షని వెరైటీ గా తీర్చుకోవడమే కధ.దానికి మోడల్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కధ తయారు చేశారు.విక్రం పోషించిన వివిధ రూపాలు ..దానికి అతను తీసుకున్న శ్రద్ధ హేట్సాఫ్ అనక తప్పదు. పాటలు ఏవీ గుర్తుకు వచ్చేలా లేవు.కాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ మాదిరిగా ఉంది.హీరోయిన్ పాత్రోచితంగా ఉంది.మొత్తానికి గే లని కూడా మెయిన్ స్ట్రీం లోకి తెచ్చె ప్రయత్నం ఉంది.ఆల్ రెడీ నార్త్ లో ఎప్పుడో వచ్చిందనుకోండి.
Pages
16, జనవరి 2015, శుక్రవారం
"ఐ "సినిమా పై నా రివ్యూ..!

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి