ఎట్టకేలకు బతుకమ్మ పండుగ ని రాష్ట్ర ప్రభుత్వ అధికార వేడుక గా ప్రకటించి తెలంగాణా లో ప్రతి ప్రభుత్వ కార్యాలయం లో ఇంకా ఇతర కార్యాలయాల లో జరిగేటట్లు చేసింది.కుల,మత ,వర్గ భేదాలు లేకుండా ఈసారి తెలంగాణా నలుమూలలా ఈసారి ఇవి జరిగాయి.ఆంధ్ర ప్రభావం ఎక్కువ గా ఉండి ఈ పండుగని పెద్ద గా పట్టించుకోని ప్రాంతాల్లో సైతం పరిస్థితి మారిపోయి తప్పనిసరిగా బతుకమ్మ పండుగని చేసుకోవలసి వచ్చింది.ఆ విధంగా తెలంగాణా కి ఆత్మ లాంటి ఈ వేడుకని కెసీఅర్ ప్రభుత్వం పునరుజ్జీవింపజేసినట్లయింది.తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన లోను ఈ వేడుక ప్రజల్ని కలిసిగట్టు భావాన్ని ప్రొది జేసింది అనడం లో అతిశయోక్తి లేదు.ఇదే విధంగా ఒక సాంస్కృతిక ఐక్యత ని ఉద్దీపింప జేసే వేడుక ఆంధ్ర ప్రాంతం లో లేదా..ఉన్నా పెద్ద గా పట్టించుకోపోవడమా..?కోస్తా లోని సినిమా కల్చర్ లో సకల ఇతర విషయాలు నిర్లక్ష్యం చేయబడటమే దీని వెనుకనున్న కారణమా..?
Pages
10, అక్టోబర్ 2016, సోమవారం
తెలంగాణా ప్రభుత్వం చేసిన ఈ పనిని ఆంధ్ర ప్రదేశ్ చేసే వీలుందా..?
ఎట్టకేలకు బతుకమ్మ పండుగ ని రాష్ట్ర ప్రభుత్వ అధికార వేడుక గా ప్రకటించి తెలంగాణా లో ప్రతి ప్రభుత్వ కార్యాలయం లో ఇంకా ఇతర కార్యాలయాల లో జరిగేటట్లు చేసింది.కుల,మత ,వర్గ భేదాలు లేకుండా ఈసారి తెలంగాణా నలుమూలలా ఈసారి ఇవి జరిగాయి.ఆంధ్ర ప్రభావం ఎక్కువ గా ఉండి ఈ పండుగని పెద్ద గా పట్టించుకోని ప్రాంతాల్లో సైతం పరిస్థితి మారిపోయి తప్పనిసరిగా బతుకమ్మ పండుగని చేసుకోవలసి వచ్చింది.ఆ విధంగా తెలంగాణా కి ఆత్మ లాంటి ఈ వేడుకని కెసీఅర్ ప్రభుత్వం పునరుజ్జీవింపజేసినట్లయింది.తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన లోను ఈ వేడుక ప్రజల్ని కలిసిగట్టు భావాన్ని ప్రొది జేసింది అనడం లో అతిశయోక్తి లేదు.ఇదే విధంగా ఒక సాంస్కృతిక ఐక్యత ని ఉద్దీపింప జేసే వేడుక ఆంధ్ర ప్రాంతం లో లేదా..ఉన్నా పెద్ద గా పట్టించుకోపోవడమా..?కోస్తా లోని సినిమా కల్చర్ లో సకల ఇతర విషయాలు నిర్లక్ష్యం చేయబడటమే దీని వెనుకనున్న కారణమా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి