వాల్ పోష్టర్ లు ఇంకా ఇతర పబ్లిసిటి చూస్తే ఇదొక ఫక్తు హారర్ సినిమా అనుకుంటాము.కాని ఒక రకంగా కామెడి సినిమా అనుకోవచ్చు.ముందు హారర్ బిల్డప్ ఇచ్చినా ఆ తరువాత కామెడి గా మారుతుంది.సెకండ్ చూసి వచ్చినా హాయి గా ఏ పీడ కలలు లేకుండా నిదరపోవచ్చు.కొన్ని తెలుగు సినిమాల్లోని సీన్లు తీసుకొని కొద్ది గా మార్పు చేర్పులు చేసి ఇది తీశారు.అయితే కార్తి పాత్రల విషయం లో ...ముఖ్యంగా డబల్ రోల్స్ లో మంచి వేరియేషన్ చూపించాడు.రాజ్ నాయక్ గా ప్రేక్షకులకి గుర్తుండి పోయే పాత్ర చేశాడు.తమిళ్ వెర్షన్ లో దెయ్యాల ప్యాలస్ ఆంధ్ర లో ఉంటుంది...తెలుగు వెర్షన్ లో తమిళ నాడ్ లో ఉన్నట్లు మార్చారు.చిత్రం లో కొన్ని లొసుగులు ఉన్నా ఒకసారి చూడవచ్చు.నయనతార డీగ్లామర్ అయినట్లు కనిపించింది.
Pages
4, నవంబర్ 2016, శుక్రవారం
"కాష్మోరా" సినిమా పై రివ్యూ

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి