శనివారం రోజు కెనడాలో ఉత్తరాలు బట్వాడ చేయరు.1969 ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
ప్రిన్స్ చార్లెస్,ప్రిన్స్ విలియంస్ భద్రతాకారణాల దృష్ట్యా ఒకే విమానంలో ప్రయాణం చేయరు.
లాస్ వెగాస్ లోని కేసినోల్లో గడియారాలు ఉండవు.
ఐస్ లాండ్ దేశంలో రెస్టారెంట్లలో టిప్స్ ఇవ్వకూడదు.
ప్రపంచం లో ప్రచురించబడే వార్తా పత్రికల్లో సగం ఒక్క అమెరికా,కెనడా దేశాల్లోనే ప్రచురించబడుతున్నాయి.
ఒక వయోలిన్ తయారు చేయడానికి 70 కలప ముక్కల్ని వాడుతారు.
Click here for more

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి