సైకలాజికల్ థ్రిల్లర్ అని అంటుంటే చూద్దాం అని వెళ్ళాను. నిజంగా థ్రిల్లింగ్ గానే ఉంది.అయితే డోసు మరీ ఎక్కువైంది.దానివల్ల ప్రేక్షకుడు అసహనం ఫీల్ అయితే అది అతని తప్పు కాదు.ఇలాంటి థ్రిల్లర్ లు ఇంగ్లీష్ లో నైతే చాలానే వచ్చాయి.లేని విలన్ లు ఉన్నట్టుగా ..ఉన్నవాటిని లేనట్టుగా ఏంటిరా బాబు ఇది అని గందరగోళం రేపుతుంది మొదట్లో.ముఖ్యంగా గోవాలో హీరోయిన్ ..హీరో చేస్టలు మరీ టూమచ్ కృతకంగా ఉంటాయి.ఓ లేడి జర్నలిస్ట్ అంత చీప్ గా ..ప్రవర్తిస్తుందా..ఏమో !
కధ ని ఆసక్తి కరంగా మలచడం లో ఫెయిల్ అయ్యారు.సైకాలజిస్ట్(సూర్య) తన మెంటల్ పేషంట్లతో అలాగే మాట్లాడతాడా..? సంగీతం ఓ మాదిరిగా ఉంది.హీరోయిన్ పెదాల కదలికలకి ,డైలాగ్స్ కి ఒక్కోచోట సంబంధం ఉండదు.
అటు మాస్ కి గాని,ఇటు క్లాస్ కి గాని పెద్దగా ఎక్కదని చెప్పొచ్చు. Click here
హమ్మయ్య! నాలా ఇంకొకరు ఫీల్ అయ్యారు.
రిప్లయితొలగించండి