Pages

9, మార్చి 2014, ఆదివారం

భీమవరం బుల్లోడు సినిమా పై నా రివ్యూ...!



సినిమా మరీ బోరు కొట్టలేదు.హీరోయిన్ బాగుంది.అంతకంటే ఇప్పుడొచ్చే సినిమాల్లో నటనా కౌశల్యం చూపెట్టడానికి ఏముంటుంది.కధ లో చిన్న వెరైటీ ఉన్నది.దర్శకుడు చెప్పడం లో విఫలం కాలేదు అనే చెప్పాలి.పెట్టుబడికి ఏ మాత్రం ఢోకా లేని చిత్రం.కొన్ని సన్నివేశాల్ని కడుపుబ్బా నవ్వేటట్టుగా తీశారు.ముఖ్యంగా చివరివి.హీరోయిన్ ఎస్తేర్ లో మంచి సెక్స్ అప్పీల్ ఉంది.అయితే కొంత అవి వెనకదారి పట్టేలా అనిపిస్తున్నవి.అది గమనించుకోవాలి.ఇక సునీల్ కి ఇలాంటి సినిమా కొట్టిన పిండి.అతని పశ్చిమ గోదావరి యాస కొన్ని ఇతర ప్రాంతాల వాళ్ళకి అర్ధం కాకపోతే అది వాళ్ళ తప్పు కాదు.స్టోరీ లో గ్రిప్ ఉంది..చెప్పిన విధానం బాగుంది.చిన్న పిల్లాడిని రక్షించే సీనులో ఆ టేకింగ్ చాలా బాగుంది.Different shades ఉన్నాయి అక్కడ.సునీల్ ఇంత కంటే కూడా బాగా ఫైట్స్ చేయగలడు.కాని దాన్ని సరిగా చూపించలేకపోయారు.

పాటలు ఫరవాలేదు.కెమెరా బాగుంది.సరదా గా అందరూ చూడదగిన సినిమా అని చెప్పవచ్చు.Click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి