ఈ రోజు ఓ ప్రముఖ తెలుగు దిన పత్రిక లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ "రవిశంకర్" గురూ జీ ని పండిట్ రవిశంకర్ గా సంబోధిస్తూ వార్తకి హెడింగ్ పెట్టడం వింత గా అనిపించింది.ఆ దినపత్రిక వార్త ని ప్రచురించడం లో చాలా జాగ్రత్త తీసుకుంటుంది.మరి ఈ రోజు ఎందుకని అలా ప్రచురించారు.మళ్ళీ అదే పత్రిక లో ఇంకో పేజీ లో బాగానే సంబోధించారు.పండిట్ రవిశంకర్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఆ సితార్ విధ్వాన్సుడైన ఆ రవిశంకరే తప్ప ఇంకొకరు కాదు..ఎంత పాండిత్యం ఇంకొకరి కున్నా అది వేరే విషయం.ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గార్ని జనరల్ గా శ్రీ శ్రీ రవిశంకర్ గా పిలుస్తుంటారు మనకి తెలిసినంత వరకు.హిందూ లాంటి ఇంగ్లీష్ దినపత్రికలు పొరపాటు దొర్లినా మరుసటి రోజు సవరణలు అంటూ వేస్తున్నాయి.మన తెలుగు దినపత్రికలు కూడా పాఠకుల నుంచి అలాంటి వాటిని ఆహ్వానించాలి.ఆ స్థాయికి ఎదగాలని ఆశిద్దాం.
Pages
3, నవంబర్ 2014, సోమవారం
పండిట్ రవిశంకర్ కి ఈ రవిశంకర్ కి సంబంధం లేదు కదా..!
ఈ రోజు ఓ ప్రముఖ తెలుగు దిన పత్రిక లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ "రవిశంకర్" గురూ జీ ని పండిట్ రవిశంకర్ గా సంబోధిస్తూ వార్తకి హెడింగ్ పెట్టడం వింత గా అనిపించింది.ఆ దినపత్రిక వార్త ని ప్రచురించడం లో చాలా జాగ్రత్త తీసుకుంటుంది.మరి ఈ రోజు ఎందుకని అలా ప్రచురించారు.మళ్ళీ అదే పత్రిక లో ఇంకో పేజీ లో బాగానే సంబోధించారు.పండిట్ రవిశంకర్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఆ సితార్ విధ్వాన్సుడైన ఆ రవిశంకరే తప్ప ఇంకొకరు కాదు..ఎంత పాండిత్యం ఇంకొకరి కున్నా అది వేరే విషయం.ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గార్ని జనరల్ గా శ్రీ శ్రీ రవిశంకర్ గా పిలుస్తుంటారు మనకి తెలిసినంత వరకు.హిందూ లాంటి ఇంగ్లీష్ దినపత్రికలు పొరపాటు దొర్లినా మరుసటి రోజు సవరణలు అంటూ వేస్తున్నాయి.మన తెలుగు దినపత్రికలు కూడా పాఠకుల నుంచి అలాంటి వాటిని ఆహ్వానించాలి.ఆ స్థాయికి ఎదగాలని ఆశిద్దాం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
You are expecting standards from Telugu medi!
రిప్లయితొలగించండి