Pages

7, ఫిబ్రవరి 2015, శనివారం

ఎయిడ్స్ ని రహస్యంగా ఉంచడం కూడా కొన్ని అనర్ధాలకు దారి తీస్తుందేమో..!


ప్రపంచం లో ఈ పెనుభూతం బారిన పడినవారిలో ఇండియా ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగించే విషయమే.ఆ వ్యాధి సోకినవారిని సమాజం లో హీనంగా చూడటం వల్ల ఇంకా దాని తీవ్రత పెరుగుతున్నది.అలా సోకిన వారు తమ కుటుంబం తమని వెలివేయకుండా ఉండాలంటే ఇంట్లో అందరికీ సోకించడమే మార్గమని వావి వరుసలు లేకుండా వ్యాపించేట్టు చేసిన సంఘటనలు కోకొల్లలు.బయటకి రానివి ఎన్నో.హత్యలు,ఆత్మహత్యల్ని లోతుగా పరిశీలిస్తే కూడా చాలా వింత నిజాలు తెలుస్తాయి.భారత్ ప్రస్తుతం ఒక గొప్ప సంధి దశలో ఉంది.పేద,ధనిక అనే తేడా లేకుండా కింద నుంచి పై దాకా అలుముకుని ఉంది.ఇది ఒక రకమైన బయలాజికల్ వార్ అనే అభిప్రాయం కూడా ఉంది.చనిపోయేంత దాకా లోపలనే దాచుకునే గుణం వల్ల మన దేశ స్థితి ఇంకా ఘోరం గా ఉంది. ఉన్నట్లుండి మధ్యలో మెల్లకన్ను రావడం,మెడ,భుజాలు దగ్గర మాంసం  బాగా తగ్గి పోయి సాగినట్లవడం ఇలాంటి వి కూడా లోతుగా పరిశీలించాలి.అమావాస్య,పున్నమి లా రెట్రో వైరల్ డ్రగ్స్ వాడినపుడు కండలు రావడం ,మళ్ళీ కొన్నాళ్ళు రోగం పడిన కోడి లా గావడం మనం చూస్తున్న వాస్తవ దృశ్యాలు.కండోం ధరించనంత మాత్రాన రాదనుకోవడం కూడా బ్ర్హమే.ఒకా మాటలో ఒక వర్త్యూల్ ప్రపంచంలో లో ప్రస్తుతం మానవాళి జీవిస్తొంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి